Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదాత కుటుంబానికి రూ.లక్ష

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM అమరావతిGeneral
అవయవదాత కుటుంబానికి రూ.లక్ష - Udayam
బ్రెయిన్‌డెడ్‌ అవయవదాత కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.10 వేల ఆర్థికసాయాన్ని రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను సీఎం పరిశీలనకు పంపినట్లు మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. దాత పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు అని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో 5,920 మంది అవయవాల కోసం జీవన్‌దాన్‌లో నమోదై నిరీక్షిస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు.

Comments

G
Loading comments...