Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరణంలోనూ మహాదాత: ఏడుగురికి ప్రాణదానం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 22, 2026 4:25 PM హైదరాబాద్General
మరణంలోనూ మహాదాత: ఏడుగురికి ప్రాణదానం - Udayam
ప్రకాశం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు గుంజి శ్రీను ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు జీవన్ దాన్ ద్వారా అవయవదానం చేశారు. ఆయన గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, కార్నియాలను దానం చేసి ఏడుగురి ప్రాణాలను కాపాడి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. కామినేని ఆసుపత్రి నుంచి నానక్‌రామ్‌గూడ స్టార్ హాస్పిటల్ వరకు గుండెను వేగంగా తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...