వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
సంస్థ ప్రతినిధులు ఆర్. సీతారామ్ రెడ్డి, జి. కవిత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
Comments
Loading comments...

