వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట పట్టణంలోని పురాతన బారంబావి శివాలయ అభివృద్ధికి భద్రాద్రి రామయ్య ధార్మిక సంస్థ వ్యవస్థాపకుడు పిల్లికండ్ల రామకృష్ణ రూ.1,75,022 విరాళం ప్రకటించారు.
తల్లిదండ్రులు జయశ్రీ, వెంకట్‌రాములు, గురువు నక్క కిష్టప్ప చేతుల మీదుగా నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్యనారాయణ, నగేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

