Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ నిర్మాణానికి ఎంపీ విరాళం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:32 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఆలయ నిర్మాణానికి ఎంపీ విరాళం - Udayam
గోరంట్ల మండలం చింతమనుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్ కలిసి రూ.50 వేల విరాళం అందించారు. క్రిష్టప్ప మాట్లాడుతూ, దేవాలయాలు భక్తి, సంస్కృతికి ప్రతీకలని, ఈ పవిత్ర కార్యంలో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...