Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 14, 2026 12:33 PM ఆల్ ఇండియా బిజినెస్
ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు - Udayam
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో భారత స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పడిపోయాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో క్రూడ్‌ ధరలు పెరగడం మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. బ్రెంట్‌ క్రూడ్‌ 87 డాలర్ల వద్ద ఉండగా, రూపాయి డాలర్‌తో పోలిస్తే 95.42 వద్ద ట్రేడవుతోంది.

Comments

G
Loading comments...