వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరల పెరుగుదల, బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాలతో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గి 76,944.28 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 24,055 వద్ద ముగిసింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలపడి 94.95 వద్ద నిలిచింది. ఐటీసీ, ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ షేర్లు రాణించాయి.
Comments
Loading comments...

