Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 4:05 PM జాతీయంబిజినెస్
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు - Udayam
హర్మూజ్‌ జలసంధిపై అమెరికా హెచ్చరికలు, చమురు ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 71 పాయింట్లు కోల్పోయి 78,009 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు తగ్గి 24,366 వద్ద స్థిరపడ్డాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 87 డాలర్లకు చేరడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.43గా నమోదైంది.

Comments

G
Loading comments...