వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 3తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మారకపు నిల్వలు 7.26% పెరిగి 674.193 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.
ఇందులో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులతో పాటు, పసిడి నిల్వల విలువ కూడా గణనీయంగా పెరిగి 105.205 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.
Comments
Loading comments...

