వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లో కుక్కల కు.ని. చికిత్సల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష నేత దీపక్ రాథోడ్ వినూత్నంగా నిరసన తెలిపారు.
ఓ వ్యక్తికి కుక్క మాస్క్ ధరింపజేసి అధికారుల వద్దకు ఫిర్యాదుకు తీసుకొచ్చారు. ఆరోపణలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

