Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో తాచుపామును చంపిన శునకం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 20, 2026 8:50 AM కాకినాడGeneral
కొత్తపల్లిలో తాచుపామును చంపిన శునకం - Udayam
కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ నివాసంలోకి చొరబడిన ఒక విషపూరిత తాచుపామును వారి పెంపుడు శునకం మట్టుబెట్టింది. శనివారం ఇంటి ఆవరణలోకి పాము ప్రవేశించగా, దానిని శునకం సకాలంలో పసిగట్టింది. కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడే క్రమంలో ఆ శునకం పామును వెంటాడి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...