Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్లేరులో అంగన్వాడీ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 6:26 PM పల్నాడు General
దొడ్లేరులో అంగన్వాడీ వేడుకలు - Udayam
క్రోసూరు మండలం దొడ్లేరులో సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా సోమవారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. బాలామృతం, చిక్కి, కందిపప్పు, నూనె తదితర పోషకాహారం అర్హులకు సక్రమంగా అందేలా చూడాలని కోరారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను సన్మానించారు.

Comments

G
Loading comments...