Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రోకరేజీల అప్‌గ్రేడ్‌తో డాక్టర్‌ అగర్వాల్స్‌ షేరు జంప్‌

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 05, 2026 12:51 PM జాతీయంబిజినెస్
బ్రోకరేజీల అప్‌గ్రేడ్‌తో డాక్టర్‌ అగర్వాల్స్‌ షేరు జంప్‌ - Udayam
డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ షేరు బుధవారం 5.6 శాతం పెరిగి రూ.521కి చేరింది. జెఫరీస్‌ ‘బై’ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసి టార్గెట్‌ను రూ.600కి పెంచగా, మోర్గాన్‌ స్టాన్లీ రూ.576కు పెంచింది. కొత్త సెంటర్ల విస్తరణ, బలమైన వాల్యూమ్‌ వృద్ధి, ఆకర్షణీయమైన విలువల కారణంగా బ్రోకరేజీలు సానుకూలంగా స్పందించాయి.

Comments

G
Loading comments...