Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడొద్దు: మోదీ

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:21 PM జాతీయంGeneral
ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడొద్దు: మోదీ  - Udayam
SCO సదస్సులో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరిక చేశారు. ‘‘ఎవరికీ ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తి కాకూడదు. డబుల్‌ స్టాండర్డ్స్‌కు చోటు లేదు’’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాలసీ సాధనంగా వాడుతూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలకు గట్టి సమాధానం ఇవ్వాలని అన్నారు. డ్రగ్‌ ట్రాఫికింగ్‌ యువతరానికి పెను ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...