Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HLC నీటిని ఇతర అవసరాలకు వాడొద్దు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 10:44 AM అనంతపురంGeneral
HLC నీటిని ఇతర అవసరాలకు వాడొద్దు - Udayam
HLC నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ మంగళవారం తెలిపారు. ఇతర అవసరాలకు నీటిని వాడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. కాలువ వెంట అక్రమంగా బోర్లు, పైప్‌లైన్ల ద్వారా నీటిని మళ్లిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నిబంధనలు పాటించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...