వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈలోని భారతీయ పౌరులు తమ బయోమెట్రిక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని భారత ఎంబసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
సైబర్ మోసాలు, అనధికారిక యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలని దౌత్య కార్యాలయం సూచించింది.
Comments
Loading comments...

