Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక దాడులకు పాల్పడితే కొడుకులను కాపాడకండి: సునీతా కృష్ణన్

Follow Udayam on Google
Rohit Singh May 11, 2026 5:42 PM హైదరాబాద్General
లైంగిక దాడులకు పాల్పడితే కొడుకులను కాపాడకండి: సునీతా కృష్ణన్ - Udayam
బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ సంచలన ట్వీట్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడే కొడుకులను తల్లిదండ్రులు వెనకేసుకురావద్దని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని వారికి తెలిసేలా చేయాలని ఆమె కోరారు. ఇలాంటి నేరస్తులను కాపాడకుండా బాధ్యతగా వ్యవహరించడమే సమాజానికి చేసే గొప్ప సేవ అని ఆమె హితవు పలికారు.

Comments

G
Loading comments...