Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 21, 2026 6:24 AM జాతీయంGeneral
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు - Udayam
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసును రాజకీయం చేయొద్దని, కోర్టులు రాజకీయ వేదికలు కావు అని పిటిషనర్లకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం నేరానికి సంబంధించిన అంశమని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని తెలిపింది. సిట్ ఏర్పాటు చేసి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు విచారణలో ప్రభుత్వం వివరించింది. దర్యాప్తు వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...