వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని దరఖాస్తులపై అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రజావాణికి ఉన్నతాధికారులే హాజరుకావాలని, కిందిస్థాయి సిబ్బందిని పంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ యూఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది.
Comments
Loading comments...

