వార్తలకు తిరిగి వెళ్లండి
‘1600’ సిరీస్ కాల్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు: ట్రాయ్

‘1600’ నంబర్ సిరీస్ కాల్స్‌పై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను మిస్ చేయడం లేదా కట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ప్రభుత్వ సేవలు, ముఖ్యమైన సర్వీసులు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ నంబర్ సిరీస్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ డీఎన్‌డీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.
Comments
Loading comments...