Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొద్దు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 5:40 PM కరీంనగర్General
ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొద్దు - Udayam
మంథని పోలీస్ స్టేషన్‌లో మెడికల్ షాప్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లు, అనుమానితులకు మందులు విక్రయించవద్దని ఏసీపీ మడత రమేశ్ సూచించారు. మత్తు కోసం టాబ్లెట్లను దుర్వినియోగం చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయించినట్లు తేలితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...