Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటిని నేరుగా తాగొద్దు

అమరేష్ గౌడ్ Jul 15, 2026 4:23 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
వర్షపు నీటిని నేరుగా తాగొద్దు - Udayam Digital
వర్షపు నీరు సహజమైనదైనా, నేరుగా తాగడం ఏమాత్రం సురక్షితం కాదని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సంజయ్ వినాయక్ హెచ్చరించారు. గాల్లో ఉండే కాలుష్యం, హానికర బ్యాక్టీరియా వల్ల ఈ నీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. మరిగించకుండా తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, వర్షపు నీటిని వినియోగించాలనుకుంటే బాగా మరిగించి, ఫిల్టర్ చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...