వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, ఓపీ సేవలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గర్భిణులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సేవలు నిరాకరించవద్దని సూచించారు.
వైద్యులు విధి సమయాలు పాటిస్తూ రెసిడెంట్ విధులు నిర్వహించాలని, టిఫ్ఫా స్కానింగ్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

