Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంతాలపల్లిలో అధిక ధరలకు యూరియా?

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:26 AM మహబూబాబాద్ General
దంతాలపల్లిలో అధిక ధరలకు యూరియా? - Udayam
దంతాలపల్లి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియాతో పాటు ఇతర పురుగుమందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రైతు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూరియా విక్రయాలపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

Comments

G
Loading comments...