Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతులపై దాడి.. ఇద్దరిపై కేసు

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 12:02 PM ఖమ్మంGeneral
దంపతులపై దాడి.. ఇద్దరిపై కేసు - Udayam
ఖమ్మం అర్బన్ పరిధిలో దంపతులపై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదైంది. మధురానగర్కు చెందిన తాళ్లూరి సురేష్, జ్యోతి దంపతులు కొత్తగూడెం నుంచి వస్తూ మార్గమధ్యంలోని ఓ దుకాణం వద్ద ఆగారు. అక్కడ భూమా జానీ, మహేష్ వారితో ఘర్షణకు దిగి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. జ్యోతి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...