వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ చెట్లు నాటి సంరక్షించుకోవాలని డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని దని గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ వర్షాలు కురవాలి అంటే భూమిపై పర్యావరణాన్ని కాపాడి చెట్లను పెంచాలని సూచించారు. కావున ప్రతి ఒక్కరి బాధ్యతగా చెత్త నాటి సంరక్షించుకోవాలని తెలిపారూ. ఇందులో ఎంపీడీవో ఎంపీవో సర్పంచ్ గ్రామస్తులు ఉన్నారు.
Comments
Loading comments...

