Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లిలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 10:27 AM మంచిర్యాలGeneral
దండేపల్లిలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో అధికారులు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నిజాం ప్రభువు నుండి విముక్తి పొందిన సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం ఉదయం దండేపల్లిలోని ఎంపీడీవో, తాసిల్దార్, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలలో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలను ఎగురవేశారు.

Comments

G
Loading comments...