Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి లక్షెట్టిపేట మండలాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులు

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 10:22 PM మంచిర్యాలGeneral
దండేపల్లి లక్షెట్టిపేట మండలాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులు - Udayam
దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 3 ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. దండేపల్లిలోని జడ్పీ పాఠశాలకు చెందిన అప్పాల మనోహర్, లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల జడ్పీ పాఠశాలలకు చెందిన సత్తమ్మ, కొత్త కొమ్ముగూడెం పాఠశాలకు చెందిన దండవేణి మల్లేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం అవార్డులు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...