Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండారీ ఉత్సవాలకు ముస్తాబైన ఆదివాసీ పల్లెలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:44 AM ఆదిలాబాద్General
దండారీ ఉత్సవాలకు ముస్తాబైన ఆదివాసీ పల్లెలు - Udayam
తాంసి మండలం అంబుగాం గూడెంలో దీపావళి సందడి నెలకొంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న దండారి-గుస్సాడి ఉత్సవాల కోసం ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. రాజ్‌గోండ్, కోలాం యువకులు సంప్రదాయ వాయిద్యాలతో గుస్సాడి, చచోయ్, రేలా నృత్యాలను సాధన చేస్తున్నారు. తుడుం, డప్పు, గుమేలా వాయిద్యాల నడుమ గురువారం రాత్రి సాగిన నృత్య సాధన స్థానికులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...