వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వసంత రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శేఖర్, వీడీసీ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Comments
Loading comments...

