Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేటలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 12, 2026 11:06 AM నిజామాబాద్General
దమ్మన్నపేటలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను గ్రామ సర్పంచ్ వసంత రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...