వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ పంచాయతీలో పింఛన్ల పరిశీలన ప్రక్రియను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బి. మారుతి మంగళవారం పరిశీలించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామ పంచాయతీని సందర్శించి పింఛన్ల దరఖాస్తులు,
అర్హతలను పరిశీలించారు. అర్హులైన వారికి పింఛన్లు అందేలా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

