వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిమండలంలోని దమ్మన్నపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గుండ్ల మోహన్ తొలిసారి రూరల్ ఎమ్మెల్యే డా"ఆర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు,
ఈ సందర్భంగా జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె నరేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దినాకర్, సర్పంచ్ వసంత రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

