Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంకేలో బై బై లు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:36 AM జాతీయంGeneral
డీఎంకేలో బై బై లు - Udayam
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ పార్టీలో భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. 77 జిల్లాలను 110 జిల్లాలుగా విభజించి సీనియర్ల ఆధిపత్యానికి చెక్ పెడుతున్నారు. కొత్త జిల్లాల ఇన్‌చార్జులను సెప్టెంబర్ 17న జరిగే వేడుకలో ప్రకటించనున్నారు. వయోపరిమితి నిబంధనతో పాటు యువతకు పెద్దపీట వేయాలన్న నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Comments

G
Loading comments...