Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నీ కేసులో డీఎంహెచ్‌వో సస్పెండ్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 14, 2026 9:22 PM అన్నమయ్యGeneral
కిడ్నీ కేసులో డీఎంహెచ్‌వో సస్పెండ్‌ - Udayam
మదనపల్లె కిడ్నీ రాకెట్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలతో అన్నమయ్య డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్యను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం ఆధారాలు లేవంటూ తప్పుదోవ పట్టించే నివేదిక ఇచ్చారని పేర్కొంది. కేసు వాస్తవాలను హైకోర్టుకు తెలియజేయడంలోనూ విఫలమయ్యారని ప్రభుత్వం తెలిపింది. ఆయనపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

Comments

G
Loading comments...