వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం దమగాన్‌పూర్‌లో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారు. తమ భూములను కోల్పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

