Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులు తిరిగిన ప్రదేశాలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దారుణం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 4:53 PM నిర్మల్General
కేసీఆర్ ఫాం హౌస్ పవిత్రమైనదని ఫాం హౌస్ పరిసరాలలో దళితులు వచ్చిన ప్రాంతాలలో పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు పేర్కొనడం శోచనీయమని కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్ పేర్కొన్నారు. ఈ శుద్ధి కార్యక్రమం దళిత సమాజానికి అవమానకరమని వెంటనే కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...