వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు ఏడు దశాబ్దాలు దాటినా దళితులు నేటికీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో తీవ్ర వివక్షకు హింసకు ఆర్థిక అసమానతలకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి యం శోభన్ అన్నారు
వికారాబాద్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా సామజిక శిక్షణ తరగతులలో కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య కేవీపీస్ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

