వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులు నడిచిన రహదారిని అపవిత్రమైందంటూ పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ మల్కాజిగిరి నియోజకవర్గ ప్రెసిడెంట్ ముగ్యారి దేవేందర్ ఆధ్వర్యంలో అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.
Comments
Loading comments...

