వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ విభాగం నూతన చైర్మన్ జాంగారి రవితో పాటు ఐదు మండలాల చైర్మన్లకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియామక పత్రాలు అందజేశారు.
దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం నాయకులు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

