Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత ,పేదల భూ సమస్య ను పరిష్కరించి, నష్టపరిహారం ఇవ్వాలి ఉప్పలి మల్కయ్య.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 01, 2026 5:18 PM వికారాబాద్General
దళిత ,పేదల భూ సమస్య ను  పరిష్కరించి,   నష్టపరిహారం  ఇవ్వాలి ఉప్పలి మల్కయ్య. - Udayam
దళిత ,పేదల భూ సమస్య ను పరిష్కరించి, నష్టపరిహారం ఇవ్వాలి మల్కయ్య వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కెవిపిఎస్,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడంజరిగింది. ఈ సందర్భంగాకెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుయు బుగ్గప్ప,రైతు సంఘం జిల్లాకార్యదర్శి ర్ మహిపాల్ మాట్లాడుతూవికారాబాద్ యాలాల మండలందౌలపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోసమస్యలుఉన్నాయి

Comments

G
Loading comments...