Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ వైయస్సార్సీపీలో 34వ వార్డు మత్స్యకారులు భారీ చేరికలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 8:35 PM విశాఖపట్నంGeneral
దక్షిణ వైయస్సార్సీపీలో 34వ వార్డు మత్స్యకారులు భారీ చేరికలు - Udayam
విశాఖ..మత్స్యకారులను తొలి నుండి చిన్న చూపు చూసే చంద్రబాబు ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో అంటరానితనం అరాచకం తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ధ్వజమెత్తారు. ఆశీల మెట్ట కార్యాలయంలో 34 వార్డు నుండి భారీగా మత్స్యకారులు వైఎస్ఆర్సిపిలోకి చేరారు.మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు ధనరాజు ఆధ్వర్యంలో చేరిన మత్స్యకారులకు వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...