వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని రైల్వే సమస్యలు, పెండింగ్ పనులు, అదనపు స్టాపేజీలు, నూతన రైళ్ల పునరుద్ధరణపై చర్చించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకోవాలని కోరగా, పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
Comments
Loading comments...

