వార్తలకు తిరిగి వెళ్లండి
దక్కిలి మండలం లింగసముద్రం ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురైనారు.
ఈ నేపద్యంలో సోమవారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడడంతో ప్రజలు కాస్తంత ఉపశమనం పొందారు. వర్షాకాలంలో భానుడు ఎండాకాలన్ని తలపిస్తూ తీవ్ర రూపం దాలుస్తున్నాడు.
Comments
Loading comments...

