వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ప్రస్తుత ఆస్తుల విలువ రూ. 1400 కోట్లకు పైగా ఉంది.
ఇప్పటివరకు ధనిక సీఎంగా ఉన్న చంద్రబాబు (రూ. 931 కోట్లు), తమిళనాడు సీఎం విజయ్ (రూ. 624 కోట్లు)లను వెనక్కి నెట్టి డీకే శివకుమార్ మొదటి స్థానంలో నిలిచారు.
Comments
Loading comments...

