Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి బరిలో ‘రామాయణ’, ‘మహాశక్తి’

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 5:52 PM జాతీయంవినోదం
దీపావళి బరిలో ‘రామాయణ’, ‘మహాశక్తి’ - Udayam
ఈ దీపావళికి ‘రామాయణ’, ‘మహాశక్తి’ చిత్రాలతో బాక్సాఫీస్‌ సందడి నెలకొనే అవకాశం ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ నటించిన ‘రామాయణ’ నవంబరు 6న విడుదల కానుంది. నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్‌ 2’కు తెలుగులో ‘మహాశక్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుందర్‌.సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...