Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నా భయ్యా పాత్రపై దివ్యేందు ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 2:44 PM జాతీయంవినోదం
మున్నా భయ్యా పాత్రపై దివ్యేందు ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
‘మిర్జాపూర్‌’లో మున్నా భయ్యా పాత్రను పోషించిన దివ్యేందు తొలుత బబ్లూ పండిట్‌ పాత్రకు సంప్రదించారట. అయితే మున్నా పాత్ర తనకు నచ్చడంతో దాన్ని ఎంచుకున్నట్లు పాత ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘మిర్జాపూర్‌ ది ఫిల్మ్‌’లో మున్నాగా తిరిగి రావడం ఉత్సాహం, ఆందోళన కలిగిస్తోందని దివ్యేందు చెప్పాడు. ఈ సినిమా తనను అభిమానించిన ప్రేక్షకుల కోసమేనని దివ్యేందు పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...