Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు స్కూటర్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే సునీత

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 7:37 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దివ్యాంగులకు స్కూటర్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే సునీత - Udayam
సత్యసాయి, అనంతపురం జిల్లాలో ని దివ్యాంగులకు క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు 100 శాతం సబ్సిడీతో రూ.12.50 లక్షల విలువైన మూడు చక్రాల వాహనాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.25 లక్షలు. వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...