Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ

Follow Udayam on Google
dineshkumar Aug 28, 2026 12:47 PM చిత్తూరుGeneral
దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చూడా చైర్మన్ కటారి హేమలత, మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేష్, వికలాంగుల చైర్మన్ నారాయణస్వామి, అధికారి వినోద్, వికలాంగుల సంఘం నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...