Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల తాలూకా నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 4:41 PM నాగర్ కర్నూల్General
దివ్యాంగుల తాలూకా నూతన కమిటీ ఎన్నిక - Udayam
అచ్చంపేట పట్టణంలోని ఎన్‌పీఆర్‌డీ-ఇండియా దివ్యాంగుల కార్యాలయంలో అచ్చంపేట తాలూకా దివ్యాంగుల కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా రఘునందన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాలేశ్వర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పిట్ట లలిత ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి నూతన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...